మృగరాజు తీర్పు (Mrugaraju Teerpu)

Quick Overview

పైడిమర్రి రామకృష్ణ

Be the first to review this product

Availability: In stock

Rs35.00
OR

మృగరాజు తీర్పు (Mrugaraju Teerpu)

Double click on above image to view full picture

Zoom Out
Zoom In

More Views

Book Description

మంచి కథకుడిగా, బాలసహితీ రచయితగా, బాలసాహితీ పరిషత్ కోశాధికారిగా సాహితీలోకానికి చిరపరిచితుడైన పైడిమర్రి రామకృష్ణ గతంలో "మామయ్య డాట్ కామ్", "రంగుల రాట్నం" పిల్లల సాంఘిక కథల సంపుటాలతో పాటు "అనగా అనగా ఒక అడివి" జంతువుల కథల సంపుటిని వెలువరించారు. "మృగరాజు తీర్పు"లో మనిషి జీవితం సాఫీగా సాగి పోవటానికి కావలసిన విచక్షణ, నీతి నియమాలు, సుత్రాలు చక్కని కథలుగా మలిచారు. మనుషులలో ఉండే పేరాశా, దురాశ, మొసకారితనం, పిసినారితనం, నీతి, ధర్మగుణం, సమయస్పూర్తి, క్షమాగుణం లాంటి మంచి గుణాలు, చెడుగుణాలు ఈ కథలలో పాత్రలలో కనిపిస్తాయి. ఒక్కొక్క పాత్రది ఒక్కొక్క నైజంగా తీర్చిదిద్దారు. ఒక్కొక్క మాట ఒక్కొక్క నీతికి కోట. ఒక్కొక్క కథ ఒక్కొక్క జీవిత సత్యానికి సాక్షయం. మొత్తం మీద "మృగరాజు తీర్పు"లో కథలు మానవ జీవితంలో ఎదురయ్యే ఆపదలు, సమస్యలకు చక్కని పరిష్కారాలుగా తోస్తాయి. పిల్లలు ఈ కథలు చదవటం వలన వారిలోని ఆలోచన శక్తి, ఊహాశక్తి పెరుగుతాయి.

Additional Information

Author Pydimarri Ramakrishna
Publisher Visalandhra Book House
Title Mrugaraju Teerpu

Product Tags

Use spaces to separate tags. Use single quotes (') for phrases.