శంకరనారాయణ ఇంగ్లీషు -తెలుగు నిఘంటువు (English -Telugu Dictionary)
Book Description
తరతరాలుగా తెలుగు వారికి సుపరిచితమైన శంకరనారాయణ నిఘంటువును ఆధునికకాలానికి, ప్రస్తుత అవసరాలకు తగ్గట్టు నవీకరించి మనకు అందించారు విక్రం పబ్లిషర్స్.ఇందులో 30 వేల ఆంగ్ల పదాలకు సరళ తెలుగు అర్థాలు ,ఉచ్చారణ ఇచ్చారు.జనజీవితంలో వాడుకలో లేని పదాలను తొలగించి అనేక కొత్త అంశాలను చేర్చారు,తెలుగు అర్థాలను చాలావరకు వ్యవహారిక భాషలో ఇచ్చారు.నూతన పదాలను సులభంగా అర్థం చేసుకోవటానికి 2000 దాకా బొమ్మలను ఇచ్చారు.పదాలకు తెలుగు ఉచ్చారణను ఇచ్చారు.ప్రసిద్ధ భాషావేత్తలు పరిష్కరించి ప్రకటించిన ఈ నిఘంటువు ఇంటింటా ఉండదగ్గ ప్రామాణిక గ్రంథం.
Additional Information
| Author | Sankara Narayana |
|---|---|
| Publisher | Vikram Publishers |
| Title | English -Telugu Dictionary |

