కోతి కొమ్మచ్చి మూడవ భాగం (kothi kommacchi Part III)
Book Description
స్వాతి వారపత్రికలో ధారావాహికంగా వెలువడిన ముళ్ళపూడి వెంకటరమణ ఆత్మకథ బాపు బొమ్మలతో ఫొటోలతో పుస్తకరూపంగా వచ్చిన మూడో భాగంగా వచ్చిన పుస్తకమిది.ఈ భాగంలో రమణ గారు "అందాలరాముడు" సినిమా నిర్మాణంలోని అవస్థలతో మొదలుపెట్టి "ముత్యాలముగ్గు", "సీతాకళ్యాణం" "భక్తకన్నప్ప", "వంశవృక్షం", "త్యాగయ్య", "గోరమతదీపం", "పెళ్ళిపుస్తకం" అనుభవాల గురించి వివరణ, తమ సాహితీసహచరులు, సన్నిహిత మిత్రుల గురించి చెపుతూ ఎన్.టి.ఆర్ సంకల్పించిన వీడియో పాఠాల విషయంలో బ్యురోక్రసీతో పేచీలగురించి వివరించారు.
Additional Information
| Author | Mulapudi Venkata Ramana |
|---|---|
| Publisher | Haasam Prachuranalu |
| Title | kothi kommacchi Part III |

