ధ్యానము ఆధ్యాత్మిక జీవనము (Dhyanamu Aadhyatmika Jeevanamu)
Book Description
ఆంగ్లంలో బహుళ ప్రచారం పొందిన Meditation and Spiritual Life గ్రంథానికి ఇది అనుసృజన.ఆధ్యాత్మిక శిఖరాగ్రాలను చేరినఒక మహనీయుని జీవిత పర్యంత అనుభవాల, అనుభూతుల ప్రమాణ పత్రం ఈ గ్రంథం.రచయిత రామకృష్ణ సంఘం లో వరిష్ఠ సాధువు.ఆధ్యాత్మిక మార్గంలో పురోగమించాలనే ధృధదీక్ష గల సాధకులకు ఆయన ఈ గ్రంథంలో చేసిన బోధనలు,ఉపదేశాలు ఎంతో ఉపకరిస్తాయి.అనేక దెశాలలో ఆధ్యాత్మిక సాధకులకు ఆయన ఇచ్చిన ఉపన్యాసాల సమాహారమే ఈ గ్రంథం.
Additional Information
| Author | M. Siva Rama Krishna |
|---|---|
| Publisher | Ramakrishna Math |
| Title | Dhyanamu Aadhyatmika Jeevanamu |

