చైతన్య మహాప్రభువు (Chaitanya Maha Prabhuvu)
Book Description
వంగదేశ వైష్ణవ సంప్రదాయమున అగ్రగణ్యులైన చైతన్య మహాప్రభు జీవిత చరిత్ర ఇది.జీవిత చరిత్రతో బాటు వారి వైష్ణవ సిద్ధాంతములు,ప్రతిపాదించిన భక్తి విశేషములు చక్కగా వివరించారు.ఆంగ్లమూలానికి సులభ సైలిలో తెలుగు అనువాదం.1970 ముద్రణ.పాత పుస్తకం.
Additional Information
| Author | Dr.Samvidananda Dasubhakti Sastry |
|---|---|
| Publisher | Goudiya Matam |
| Title | Chaitanya Maha Prabhuvu |

